ALLAHE ALLAHA LOVE Mp3 Song Download By Ram Adnan Free 2022. Ram Adnan Best Prayer Song ALLAHE ALLAHA LOVE Mp3 Download in 320Kbps For Free. ALLAHE ALLAHA LOVE Song in voice of Ram Adnan, Music By Tony Kick, and Lyrics By Bullet Bandi Laxman.

ALLAHE ALLAHA LOVE Mp3 Song Download Ram Adnan
ALLAHE ALLAHA LOVE Song Download
ALLAHE ALLAHA LOVE Lyrics
కన్నులే చూసినానేని అందాన్ని చూసి ప్రేమించలేదే
మనస్సునే చూసినానేని మనస్సులోనా చోటు నోచలేదే
కన్నులే చూసినానేని అందాన్ని చూసి ప్రేమించలేదే
మనస్సులే చూసినానేని మనస్సులోనా చోటు నోచలేదే
సూరుమ పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు
యే థువా మిల్ జాయె వఫా యే తో
అల్లా హే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా నేను కారణమవ్వను యే జన్మకు
అల్లా హే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా నేనే కారణమవుతాను ప్రతి జన్మకు
రంగుల కొంగ్గు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి
అల్లా పిలిచాననిపించెనే పిల్లా
నా దానివని నాడారు కట్టి తీర్చాలే మొక్కునే
పిల్లా కలిపెనే మన బంధమే అల్లా
నల్లనీ ముసుగులో తెల్లని మనసుతో
నిండుకున్నవే నా నిండు జన్మలో
ఆస్మా నా మిలే నజుమా అందదే
యే థువా మిల్ జాయె వఫా యే తో
అల్లా హే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా నేను కారణమవ్వను యే జన్మకు
అల్లా హే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా నేనే కారణమవుతాను ప్రతి జన్మకు
నిన్ను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాయి
అల్లా మహిమలే అనుకుందున్న పిల్లా
నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరి ఆగినదే
అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
షాజహాన్ చూడని
ఆగరా అందమే
తోడుగొస్తాదా పేదోడి ఇంటికి
జాలుమా నా మిలే రెహ్మా చూపేదే
యే థువా మిల్ జాయె వఫా యే తో
అల్లా హే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా నేను కారణమవ్వను యే జన్మకు
అల్లా హే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా నేనే కారణమవుతాను ప్రతి జన్మకు