Yemito Yemito Mp3 Song Download By Anudeep Dev, Sindhuja Srinivasan Free 2023. Best Love Song Yemito Yemito Mp3 Download in 320Kbps For Free. Yemito Yemito Song in voice of Anudeep Dev, Sindhuja Srinivasan, Music By Anudeep Dev, and Lyrics By Suresh Banisetti.

Yemito Yemito Mp3 Song Download Anudeep Dev, Sindhuja Srinivasan
Yemito Yemito Lyrics
He:
ఏమిటో ఏమిటో
నిన్నలేని కలలేంటో
ఏమిటో ఏమిటో
మొన్నలేని మెరుపేంటో
ఏమిటో ఏమిటో
నిన్నలేని కలలేంటో
ఏమిటో ఏమిటో
మొన్నలేని మెరుపేంటో
నిదుర చెడిపోడాలు
కుదురు చెడిపోడాలు
ఉలికి పడిపోడాలు
అరె ఇన్నాళ్లు లేనంత హాయేమిటో
She :
ఏమిటో ఏమిటో
మోయలేని బరువేంటో
ఏమిటో ఏమిటో
ఆపలేని పరుగేంటో
ఏమిటో ఏమిటో
మోయలేని బరువేంటో
ఏమిటో ఏమిటో
ఆపలేని పరుగేంటో
ఇష్ట పడిపోడాలు
కష్ట పడిపోడాలు
సిగ్గు పడిపోడాలు
మహ బాగుంది ఈ పిచ్చి పేరేమిటో
చరణం:
He:
ఏవో ఏవో అనేసుకోడం
ఏవో ఏవో రాసేసుకోడం
ఏవో ఏవో ఊహించుకుంటూ ఊరేగడం
నాలో నేనే మాటాడుకోడం
నాలో నేనే నవ్వేసుకోడం
నాలో నేనే ఉన్నానో లేదో గాలించడం
She:
హఠాత్తుగా అదోరకం
హడావిడీ నీలో నాలో
ఇదేమిటో కథేమిటో
తెలీదులే ఏం చెయ్యాలో
He:
ఎగిరినవి పాదాలు
తగిలినవి మేఘాలు
జరిగినవి ఈ లోకాలు ఏమిటో
She:
పలికినవి మౌనాలు
కలిసినవి ప్రాణాలు
నిలిచినవి కాలాలు
మన ఇద్దర్లో ఒకలాగే ఉందేమిటో